- అభినవ బ్రాడ్ మన్ కింగ్ కోహ్లీ అవార్డులలో రికార్డ్
- ఐసీసీ వార్షిక అవార్డు ల లో క్లీన్ స్వీప్
భారత్ క్రికెట్ కెప్టెన్ కింగ్ కోహ్లీ ఈ సంవత్సరం ఐసీసీ వార్షిక అవార్డులను సాధించాడు.2018-19 సంవత్సరానికి గాను,ఉత్తమ వన్డే ,టెస్టు ఆటగాడిగా అవార్డును గెలుచుకొన్నాడు.అంతే కాకుండా ఐసీసీ "క్రికెట్ ఆఫ్ ద ఇయర్" అవార్డు" అయిన సర్ గారీ ఫీల్డ్ సోబర్స్ అవార్డు ను వరుసగా రెండో సంవత్సరం కూడా గెలుచుకొన్నాడు. ఇది ఒక రికార్డ్.ఐసీసీ ' ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ ' రిషబ్ పంత్ గెలుచుకొన్నాడు




0 comments:
Post a Comment