తెలంగాణా ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరం నుండి 119 గురుకులాలను ప్రారంభించబోతుండటం వల్ల వాటికి చాలా పోస్టుల అవసరం ఏర్పడనున్న నేపధ్యంలో, ప్రభుత్వం 4600 పోస్టులు భర్తీ చేయబోతుంది.ఇందులో టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది ప్రభుత్వం.కాబట్టి ఇది నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. కాబట్టి అభ్యర్థుల కు PAATSHAALA శుభాకాంక్షలు....
Thursday, 24 January 2019
త్వరలో 4600 గురుకుల పోస్టుల భర్తీ
By . at January 24, 2019
No comments
తెలంగాణా ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరం నుండి 119 గురుకులాలను ప్రారంభించబోతుండటం వల్ల వాటికి చాలా పోస్టుల అవసరం ఏర్పడనున్న నేపధ్యంలో, ప్రభుత్వం 4600 పోస్టులు భర్తీ చేయబోతుంది.ఇందులో టీచింగ్ ,నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది ప్రభుత్వం.కాబట్టి ఇది నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. కాబట్టి అభ్యర్థుల కు PAATSHAALA శుభాకాంక్షలు....

0 comments:
Post a Comment