తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు 15 వ తేదీ తర్వాత ప్రకటించ బోతుంది. ఫలితాలు అన్నీ సిద్ధం అయినప్పటికీ ,ఏపీ ప్రకటించినందున పోటీ పడి ప్రకటించడం సరికాదని తెలంగాణ ఇంటర్ బోర్డు భావిస్తుంది.కాబట్టి అన్నీ ఒకటికి రెండు సార్లు సరి చూసుకుని, 15 వ తేదీ తర్వాతే ప్రకటించాలని బోర్డు కార్యదర్శి అశోక్ భావిస్తున్నట్లు తెలిసింది. 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
తెలంగాణా ఇంటర్ ఫలితాల కోసం www.telangana. bie. gov. in లో 15 తర్వాత చూడండి.
మార్కుల జాబితా కోసం కొన్ని ఇతర వెబ్ సైట్ ల లో కూడా చూసుకోవచ్చు.
manabadi.com
results.cgg.gov.in
schools9.com
examresults.net
ప్రతిరోజూ సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com








