Monday, 8 April 2019

దేశం లో అత్యుత్తమ విద్యా సంస్థ IIT-మద్రాస్:2 వ స్థానంలో IISC బెంగళూరు.

IIT MADRAS


IISC banglore

కేంద్ర మానవ వనరుల విభాగం వారు ప్రతీ ఏటా ప్రకటించే అత్యుత్తమ విద్యా సంస్థ ల జాబితాలో ఈ సంవత్సరం IIT మద్రాస్ మొదటి స్థానంలో నిలిచింది.రెండవ స్థానం లో IISC మద్రాస్ నిలువగా టాప్ టెన్ లో, JNU ఢిల్లీ-7 వ ,బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం 10 వ స్థానం లో నిలిచాయి. టాప్ 10 లో మిగిలిన 6 స్థానాల్లో IIT లు నిలిచాయి.
తెలంగాణా కు సంబంధించి:
ఓవరాల్   విద్యా సంస్థల విభాగంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 11 వ స్థానము లో,   IIT హైదరాబాద్ 22 వ స్థానం లో నిలవగా,
యూనివర్సిటీ ల  జాబితాలో HCU  5 వ స్థానాన్ని, ఉస్మానియావిశ్వవిద్యాలయము 28 వ స్థానాన్ని ,ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం 82 వ,ఐఐఐటీ హైదరాబాద్ 98 వ స్థానాల్లో నిలిచాయి.
ఇంజనీరింగ్ విభాగం లో IIT హైదరాబాద్ 9 వ,NIT వరంగల్ 25 వ స్థానంలో,IIIT  హైదరాబాద్ 38,JNTUH 42 వ ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ 80 వ స్థానాల్లో న్ నిలిచాయి.హైదరాబాద్ లోని CBIT ఇంజనీరింగ్ కాలేజ్,       ఇంజనీరింగ్ కాలేజ్  ల విభాగంలో టాప్ 100 లో చోటు దక్కించుకుంది.
ఆంద్రప్రదేశ్ నుండి AU  22 వ  స్థానం,SVU 48 వ స్థానం లో నిలిచాయి.
ప్రతిరోజూ సందర్శించండి
www.paatshaalaindia.blogspot.com


0 comments:

Post a Comment