ఇటీవల ప్రకటించిన సివిల్స్ తుది ఫలితాల లో.. తెలంగాణలోని
మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డి 7వ ర్యాంకు సాధించాడు.వీరిలో సత్తా
చాటగా, ఇంకా ఐదుగురికి
వందలోపు ర్యాంకులు దక్కాయి. అంకితా చౌదరి 14వ ర్యాంకు, శ్రీలక్ష్మి 29వ ర్యాంకు, నాగర్‌కర్నూలు జిల్లా తమ్మన్‌పేటకుచెందిన మహ్మద్ అబ్దుల్ షాహిద్ 57వ ర్యాంకు, వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట
మండలంలోని పత్తిపాకకు చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్ 131వ
ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన సిరి మేఘన 171వ ర్యాంకు,హైదరాబాద్‌కే చెందిన శివ నీహారిక 237వ ర్యాంకు సాధించారు. రాజస్థాన్‌కు చెందిన కనిష్క్ కటారియాటాప్
ర్యాంకు సాధించిన సంగతి
తెలిసిందే .మొత్తం 35 మందికిపైగా తెలుగు
విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.
0 comments:
Post a Comment