Thursday, 8 September 2016

తెలంగాణా సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో 657 పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో 657 బోధనా, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొంది. బెల్లంపల్లి, మానకొండూరు, ఆలంపూర్, చెన్నూరు, వర్ధన్నపేట, చెన్నూరు, దానవాయి గూడెం, కుల్చారం, గోపాల్‌పేట, దోమకొండ, గచ్చిబౌలితోపాటు కరీంనగర్‌లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్సి స్కూళ్లలో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈమేరకు నోటిఫికేషన్ వెలువడనుంది.
344

జీఎస్టీ బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ఆమోదం


న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్‌ (జీఎస్టీ) రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు రాష్ట్ర‌పతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ గురువారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు, మొత్తం 29లో 16 రాష్ట్రాలు జీఎస్టీ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దేశంలోని సంక్లిష్ట పరోక్ష ప‌న్ను వ్య‌వ‌స్థ‌ను జీఎస్టీ స‌ర‌ళీకృతం చేయ‌నుంది. దీనివ‌ల్ల దేశమంతా ఒకే ప‌న్ను విధానం అమ‌ల్లోకి రానుంది. ఎన్డీయే ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ బిల్లును గతేడాదే లోక్‌స‌భ ఆమోదించినా.. రాజ్య‌స‌భ‌లో పెండింగ్ ప‌డుతూ వ‌చ్చింది. చివ‌రికి కాంగ్రెస్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన కేంద్రం.. ఆ పార్టీ సూచించిన కీల‌క స‌వ‌ర‌ణ‌ల‌కు ఓకే చెప్ప‌డంతో ఆగ‌స్ట్‌లో రాజ్య‌స‌భ కూడా జీఎస్టీ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ త‌ర్వాత ఈ బిల్లు రాష్ట్రాల ఆమోదం కోసం వెళ్లింది. ఇప్ప‌టికే తెలంగాణ‌తో పాటు 15 రాష్ట్రాలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి.

Monday, 5 September 2016

రాజన్ వెల్లెన్ ,ఉర్జిత్ వచ్చెన్ :RBI గవర్నర్ పదవిలో చేరిన ఉర్జిత్ పటేల్

60 రోజుల్లో గ్రూప్-II గెలుపు :స్టడీ ప్లాన్

నియామకాలు ఇక జోరందుకుంటాయి:ఈనాడు తో ఇంటర్ వ్యూ లో TSPSC చైర్మన్

జి-20 @హాంగ్ ఝౌ :అప్ డేట్స్















సెయింట్ గా మదర్ థెరిసా

Sunday, 4 September 2016

గ్రూప్-II నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

పదకొండవ జి-20 సదస్సు నేటి నుండి :


రఘు రాం రాజన్ ఇక సెలవు :

G 20 -సదస్సు @ హాంగ్ ఝౌ ,చైనా : జెనరల్ ఎస్సే ఫర్ గ్రూప్-I ,మెయిన్స్

తెలంగాణ సంక్షేమ పథకాలు

                                       

                                                                           

GK:బ్రంట్ లాండ్ రిపోర్ట్

కరెంట్ అఫైర్స్



19 CTO పోస్టుల భర్తీ కి గ్రీన్ సిగ్నల్


గ్రూప్ -1 మరింత ఆలస్యం


కానిస్టేబుల్ తుది రాత పరీక్ష అక్టోబర్ 23 న

clip