Friday, 22 February 2019

జాయింట్ CSIR-UGC NET- లెక్చరర్ షిప్ 2019 పరీక్ష నోటిఫికేషన్ విడుదల



కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధలు   CSIR-UGC  HRD వారు సంయుక్తంగా,  సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన విద్యార్థులకు JRF(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్), మరియు NET(నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) - లెక్చరర్ షిప్  ల కోసం నోటిఫికేషన్ 16 వ తేదీన  విడుదల చేసింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ పరీక్షకు , సైన్స్ స్ట్రీమ్ లో PG చేసిన మరియు ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులు.
1.కెమికల్ సైన్సెస్, 
2.మాథెమాటిక్స్,
3. లైఫ్ సైన్సెస్,
4.ఎర్త్ ,ఆట్మాస్పియరిక్ , ప్లానెటరీ &ఓషన్  సైన్సెస్ మరియు
5. ఫిజికల్ సైన్సెస్ ల లో
 ఈ పరీక్ష ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష, పూర్తి ఆబ్జెక్టివ్ తరహా లో జరుగుతుంది.మొత్తం 3 పార్ట్ లుగా ఉండే ఈ పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ మద్యమాలలో  ఉంటుంది. 1/4  నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పరీక్ష కు అప్లై చేయడానికి ప్రారంభ తేదీ:   25-02-2019
పరీక్ష కు అప్లై చేయడానికి చివరి తేదీ   :    18-03-2019
పరీక్ష తేదీ                                             :    16-06-2019
పూర్తి వివరాలకై CSIR website www.csirhrdc.res.in
    ను సందర్శించ గలరు

Tuesday, 19 February 2019

యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ –సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ -2019

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2019 పరీక్ష కు నోటిఫికేషన్ ను విడుదల చేసింది .దీని లో ముఖ్య విషయాలు .....


UPSC CIVIL services exams -2019 notification
యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ –సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ -2019
Total posts (మొత్తం ఉద్యోగాలు )-  896 posts
(from which 39 are reserved for PH candidates-అందులో 39 PH అభ్యర్థులకు )
The following are various posts to be filled( ఇందులో క్రింది ఉద్యోగాలు కలవు )
(i) Indian Administrative Service. (IAS)
(iii) Indian Police Service.(IPS)
 (iv) Indian P & T Accounts & Finance Service, Group ‘A’.
(v) Indian Audit and Accounts Service, Group ‘A’.
 (vi) Indian Revenue Service (IRS) (Customs and Central Excise), Group ‘A’.
 (vii) Indian Defence Accounts Service, Group ‘A’.
(viii) Indian Revenue Service (I.T.), Group ‘A’.
 (ix) Indian Ordnance Factories Service, Group ‘A’ (Assistant Works Manager, Administration).
 (x) Indian Postal Service, Group ‘A’.
(xi) Indian Civil Accounts Service, Group ‘A’.
 (xii) Indian Railway Traffic Service, Group ‘A’.
(xiii) Indian Railway Accounts Service, Group 'A'.
(xiv) Indian Railway Personnel Service, Group ‘A’.
 (xv) Post of Assistant Security Commissioner in Railway Protection Force, Group ‘A’
(xvi) Indian Defence Estates Service, Group ‘A’.
(xvii) Indian Information Service (Junior Grade), Group ‘A’.
(xviii) Indian Trade Service, Group 'A'.
(xix) Indian Corporate Law Service, Group ‘A’.
 (xx) Armed Forces Headquarters Civil Service, Group ‘B’ (Section Officer’s Grade).
 (xxi) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Civil Service, Group 'B'.
(xxii) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Police Service, Group 'B'.
(xxiii) Pondicherry Civil Service, Group 'B'.
(xxiv) Pondicherry Police Service, Group ‘B’.

Qualification(విద్యార్హత లు ) : 
Degree of any of Universities( incorporated by an Act of the Central or State Legislature in India or other educational institutions established by an Act of Parliament or declared to be deemed as a University under Section-3 of the University Grants Commission Act, 1956, )or possess an equivalent qualification.
ఏదేని యునివర్సిటీ నుండి పొందిన డిగ్రీ /తత్సమాన డిగ్రీ .
Age Limit (గరిష్ట వయో పరిమితి ) (As on 01/08/2019):  21 - 32 years
Relaxation
( సడలింపు )  for SC,ST candidates is 5 years
Relaxation( సడలింపు ) for BC candidates and defense services personnel is 3 years
Fee(రుసుము ): Female/ SC/ ST/ PH candidates are exempted from payment of fee. స్త్రీలకు/ / SC/ ST/ PH అభ్యర్థులకు ఫీజు లేదు
 Rs.100/-  Any Branch of  SBI by cash, or  by using net banking facility.
 100 రూపాయలు మిగతా అందరకి .
No. of Attempts ( ఎన్ని సార్లు రాయొచ్చు ? ):
·         General candidates:  06 సార్లు
·         OBC candidates:  09 సార్లు
·         SC/ ST candidates:  No limit -ఎన్ని సార్లైనా రాయచ్చు

How to Apply(ఎలా అప్లై చేయాలి ) :  ONLINE ONLY.

Scheme  of Exam( పరీక్షా విధానం ) 
The Civil Services Examination will consist of two successive stages.రెండు దశలు
·         1.Civil Services Preliminary Examination (Objective type) for the selection of candidates for the Main Examination; ప్రిలిమ్స్
·         Civil Services Main Examination (Written and Interview) for the selection of candidates for the various Services and posts. మెయిన్స్ (రాత పరీక్ష ,ఇంటర్వ్యూ )
Preliminary Examination: ప్రిలిమ్స్ పరీక్ష
The Examination shall comprise of  two compulsory Papers of  200 marks each.
2 పేపర్లు ఉంటాయి ప్రిలిమ్స్ లో
Paper IGeneral studies (200 marks) –Two hours.

Paper II:  Civil services Aptitude test (C-Sat ) 200 marks ( candidate should get a minimum of  66  marks (33%)   i.e. qualify  - Duration   -Two hours. ఇందులో ఈ మార్కులను ప్రిలిమ్స్స్ ఎంపికలో పరిగణించరు. కనీసం 33% మార్కులు సంపాదించాలి .

Sylabus -సిలబస్
Paper I: 
General studies (200 marks)
Subjects:
·         Current events of national and international importance.
·         History of India and Indian National Movement.
·         Indian and World Geography-Physical, Social, Economic Geography of India and the World.
·         Indian Polity and Governance-Constitution, Political System, Panchayati Raj, Public Policy, Rights Issues, etc.
·         Economic and Social Development-Sustainable Development, Poverty, Inclusion, Demographics, Social Sector Initiatives, etc.
·         General issues on Environmental ecology, Bio-diversity and Climate Change - that do not require subject specialization.
·         General Science.

Paper II: 
C-SAT (200 marks)
Subjects:
·         Comprehension;
·         Interpersonal skills including communication skills;
·         Logical reasoning and analytical ability;
·         Decision making and problem solving;
·         General mental ability;
·         Basic numeracy (numbers and their relations, orders of magnitude, etc.) (Class X level), Data interpretation (charts, graphs, tables, data sufficiency etc. — Class X level);
Note -గమనిక :
·         Both the question papers will be of the objective type (multiple choice questions). రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానం లో నే ఉండును.
·         The General Studies Paper - II of the Civil Services (Preliminary) Examination will be a qualifying paper with minimum qualifying marks fixed at 33%.
·         The question papers will be set both in Hindi and English.
ప్రశ్న పత్రం కేవలం హిందీ ,ఇంగ్లీష్ భాషల్లోనే ఉండును.
Penalty for wrong answers (మైనస్ మార్కులు  ఉంటాయి  ): Candidates should note that there will be penalty (Negative Marking) for wrong answers marked by a candidate in the Objective Type Question Papers.
Important Dates:ముఖ్యమైన తేదీలు
·         ఫిబ్రవరి 19 అప్లికేషన్ ప్రారంభ తేదీ .ఆఖరు తేదీ మార్చి 18 ,2019 .

·         పరీక్ష తేదీ : జూన్ 2 ,2019

·         Starting date for apply :19th  February, 2019
·         Closing date of online registration March 18, 2019
·         Date of examination June 02, 2019

For more details, please visit  పూర్తి వివరాలకు సంప్రదించండి https://upsc.gov.in/sites/default/files/

తెలంగాణా ప్రభుత్వ నూతన మంత్రి వర్గం


ఈ రోజు తెలంగాణా ప్రభుత్వం మంత్రి వర్గ
విస్తరణ ను చేపట్టింది. మొత్తం 10 మంది మంత్రులు గా
ప్రమాణ స్వీ కారం చేశారు.కాగా హరీష్ రావు కి మంత్రి
పదవి వరించ లేదు.తలసాని,ఈటల, ,జగదీశ్ రెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి   మాత్రమే పాత వారు  కాగా మిగతా  అందరూ కొత్త వారు.ఇది కూర్పు


  • తలసాని శ్రీనివాస్‌యాదవ్- పశుసంవర్థకశాఖ
  •  కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ 
  • ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్
  •  అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి- న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం
  •  ఈటల రాజేందర్- వైద్య, ఆరోగ్యశాఖ
  •  వేముల ప్రశాంత్ రెడ్డి- రవాణా, రోడ్లు భవనాలు
  •  గుంటకండ్ల జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ
  •  సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి- వ్యవసాయశాఖ
  •  వి. శ్రీనివాస్‌గౌడ్- ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు
  •  చామకూర మల్లారెడ్డి- కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి

Monday, 18 February 2019

జాబ్ నోటిఫికేషన్లను ప్రకటించిన SSC(స్టాఫ్ సెలెక్షన్ కమిషన్)

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈ సంవత్సరం భర్తీ చేయ బోయే ఉద్యోగాల కాలెండర్ ని ప్రకటించింది.ఇందులో డిగ్రీ,ఇంటర్, టెన్త్ ,ఇంజినీరింగ్, డిప్లొమా అర్హత ల తో  ఈ ఉద్యోగాలు ఉంటాయి.వీటిలో వేతనాలు బాగుంటాయి.ఇందులో చాలా ఉద్యోగాల కు ఒకే రకమైన ప్రిపరేషన్ ఉంటుంది.కాబట్టి వీటికి అభ్యర్థులు ప్రిపేర్ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా CGL , CSHL మరియు  ఢిల్లీ లో  కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు మంచి హోదా గలవి..వీటి గురించిన పూర్తి సమాచారం ..సాక్షి సౌజన్యం తో..







Sunday, 17 February 2019

UPSC సివిల్ సర్వీసెస్ మరియు IFS 2019-20 ప్రిలిమ్స్ పరీక్షల ఉమ్మడి నోటిఫికేషన్ రేపే విడుదల


IAS,IPS మరియు ఇతర అఖిల భారత సర్వీస్ లకు అభ్యర్థుల ను ఎంపిక చేసే పరీక్ష సివిల్ సర్వీసెస్ పరీక్ష మరియు ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో అఖిల భారత సర్వీసెస్ కి అభ్యర్థుల ను ఎంపిక చేసే పరీక్ష IFS పరీక్ష.ఈ రెండు పరీక్షలకు ఉమ్మడి గా జరిపే ప్రాథమిక పరీక్ష సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ &C-SAT పరీక్ష.దీనిని ప్రతీ ఏటా UPSC నిర్వహిస్తుంది.2019-20 సంవత్సరానికి గానూ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. UPSC యాన్యు వల్ కేలండర్ ప్రకారం రేపు అనగా 19/2/2019 రోజున నోటిఫికేషన్ విడుదల అవుతుంది.అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 18,2019 వరకు.ఈ పరీక్ష జూన్ 2 ,2019 రోజున జరుగును.పూర్తి వివరాలకై రేపు UPSC. GOV. IN ని సందర్శించండి.

MA ఇంగ్లీష్ నోటిఫికేషన్ 2019-20 ను విడుదల చేసిన ఇంగ్లీష్ & ఫారిన్ లాంగ్వేజెస్ యునివర్సిటీ(EFLU) హైదరాబాద్


హైదరాబాద్ లోని EFLU ఇంగ్లీష్ & ఫారిన్ లాంగ్వేజెస్ యునివర్సిటీ 2019 -20 ని ఈ నేల   6 వ తేదీన  విడుదల చేసింది దీనితో పాటు డిగ్రీ ,బీ.ఈడీ,పీ హెచ్డీ ,డిప్లొమా కోర్సులకు అన్నిటికీ ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసింది. పీజీ లో MA ఇంగ్లీష్ , జర్నలిజం and మాస్ కమ్యునికేషన్,  MA ఇంగ్లీష్ లిటరేచర్ ,కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్,లింగ్విస్టిక్స్, కంపారిటివ్  లిటరేచర్  డిగ్రీ లో బీ.ఏ హానర్స్,ఇంగ్లీష్,అరబిక్,జపనీస్, ఫ్రెంచ్, రష్యన్ మరియు జర్నలిజం and మాస్ కమ్యునికేషన్ లలో నూ ,డిప్లొమా లో PG డిప్లొమా ఇన్ ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ ,సుమారు పది విభాగాలలో  పీ హెచ్డీ ,ప్రోగ్రాం లను ఆఫర్ చేస్తుంది . అప్లై చేయడానికి ఆకహరు తేదీ ఫిబ్రవరి 26 .అప్లికేషన్ చేయాలంటే జెనరల్ అభ్యర్థులకు 500 రూ. , SC,ST ,PH అభ్యర్థులకి 250 రూ. ఫీజు చెల్లించాలి .అప్లికేషన్ ఆన్ లైన్ లో.పరిక్ష కూడా ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. దేశం మొత్తం లో ఇలాంటి యునివర్సిటీ లు హైదరాబాద్,లక్నో,షిల్లాంగ్ నగరాలలో మాత్రమే ఉన్నాయి.దేగ్ర్రే ఫైనల్ ఇయర్ అభ్యర్థులు దీన్ని వినియోగించుకోవాలి.ఎందుకంటే ఈ యునివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది మాత్రమే కాక ఇందులో చదివిన వారికి  ఇంగ్లిష్ లో    ఎన్నో నైపుణ్యాలు నేర్ప బడతాయి.