Tuesday, 19 February 2019

తెలంగాణా ప్రభుత్వ నూతన మంత్రి వర్గం


ఈ రోజు తెలంగాణా ప్రభుత్వం మంత్రి వర్గ
విస్తరణ ను చేపట్టింది. మొత్తం 10 మంది మంత్రులు గా
ప్రమాణ స్వీ కారం చేశారు.కాగా హరీష్ రావు కి మంత్రి
పదవి వరించ లేదు.తలసాని,ఈటల, ,జగదీశ్ రెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి   మాత్రమే పాత వారు  కాగా మిగతా  అందరూ కొత్త వారు.ఇది కూర్పు


  • తలసాని శ్రీనివాస్‌యాదవ్- పశుసంవర్థకశాఖ
  •  కొప్పుల ఈశ్వర్- సంక్షేమశాఖ 
  • ఎర్రబెల్లి దయాకర్‌రావు- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్
  •  అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి- న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం
  •  ఈటల రాజేందర్- వైద్య, ఆరోగ్యశాఖ
  •  వేముల ప్రశాంత్ రెడ్డి- రవాణా, రోడ్లు భవనాలు
  •  గుంటకండ్ల జగదీష్‌రెడ్డి- విద్యాశాఖ
  •  సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి- వ్యవసాయశాఖ
  •  వి. శ్రీనివాస్‌గౌడ్- ఎక్సైజ్, పర్యాటకం, క్రీడలు
  •  చామకూర మల్లారెడ్డి- కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి

0 comments:

Post a Comment