Sunday, 17 February 2019

UPSC సివిల్ సర్వీసెస్ మరియు IFS 2019-20 ప్రిలిమ్స్ పరీక్షల ఉమ్మడి నోటిఫికేషన్ రేపే విడుదల


IAS,IPS మరియు ఇతర అఖిల భారత సర్వీస్ లకు అభ్యర్థుల ను ఎంపిక చేసే పరీక్ష సివిల్ సర్వీసెస్ పరీక్ష మరియు ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో అఖిల భారత సర్వీసెస్ కి అభ్యర్థుల ను ఎంపిక చేసే పరీక్ష IFS పరీక్ష.ఈ రెండు పరీక్షలకు ఉమ్మడి గా జరిపే ప్రాథమిక పరీక్ష సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ &C-SAT పరీక్ష.దీనిని ప్రతీ ఏటా UPSC నిర్వహిస్తుంది.2019-20 సంవత్సరానికి గానూ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. UPSC యాన్యు వల్ కేలండర్ ప్రకారం రేపు అనగా 19/2/2019 రోజున నోటిఫికేషన్ విడుదల అవుతుంది.అప్లికేషన్ ప్రారంభ తేదీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 18,2019 వరకు.ఈ పరీక్ష జూన్ 2 ,2019 రోజున జరుగును.పూర్తి వివరాలకై రేపు UPSC. GOV. IN ని సందర్శించండి.

0 comments:

Post a Comment