హైదరాబాద్ లోని EFLU ఇంగ్లీష్ & ఫారిన్ లాంగ్వేజెస్ యునివర్సిటీ 2019 -20 ని ఈ నేల 6 వ తేదీన విడుదల చేసింది దీనితో పాటు డిగ్రీ ,బీ.ఈడీ,పీ హెచ్డీ ,డిప్లొమా కోర్సులకు అన్నిటికీ ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసింది. పీజీ లో MA ఇంగ్లీష్ , జర్నలిజం and మాస్ కమ్యునికేషన్, MA ఇంగ్లీష్ లిటరేచర్ ,కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్,లింగ్విస్టిక్స్, కంపారిటివ్ లిటరేచర్ డిగ్రీ లో బీ.ఏ హానర్స్,ఇంగ్లీష్,అరబిక్,జపనీస్, ఫ్రెంచ్, రష్యన్ మరియు జర్నలిజం and మాస్ కమ్యునికేషన్ లలో నూ ,డిప్లొమా లో PG డిప్లొమా ఇన్ ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ ,సుమారు పది విభాగాలలో పీ హెచ్డీ ,ప్రోగ్రాం లను ఆఫర్ చేస్తుంది . అప్లై చేయడానికి ఆకహరు తేదీ ఫిబ్రవరి 26 .అప్లికేషన్ చేయాలంటే జెనరల్ అభ్యర్థులకు 500 రూ. , SC,ST ,PH అభ్యర్థులకి 250 రూ. ఫీజు చెల్లించాలి .అప్లికేషన్ ఆన్ లైన్ లో.పరిక్ష కూడా ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. దేశం మొత్తం లో ఇలాంటి యునివర్సిటీ లు హైదరాబాద్,లక్నో,షిల్లాంగ్ నగరాలలో మాత్రమే ఉన్నాయి.దేగ్ర్రే ఫైనల్ ఇయర్ అభ్యర్థులు దీన్ని వినియోగించుకోవాలి.ఎందుకంటే ఈ యునివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది మాత్రమే కాక ఇందులో చదివిన వారికి ఇంగ్లిష్ లో ఎన్నో నైపుణ్యాలు నేర్ప బడతాయి.
Sunday, 17 February 2019
MA ఇంగ్లీష్ నోటిఫికేషన్ 2019-20 ను విడుదల చేసిన ఇంగ్లీష్ & ఫారిన్ లాంగ్వేజెస్ యునివర్సిటీ(EFLU) హైదరాబాద్
By . at February 17, 2019
No comments
హైదరాబాద్ లోని EFLU ఇంగ్లీష్ & ఫారిన్ లాంగ్వేజెస్ యునివర్సిటీ 2019 -20 ని ఈ నేల 6 వ తేదీన విడుదల చేసింది దీనితో పాటు డిగ్రీ ,బీ.ఈడీ,పీ హెచ్డీ ,డిప్లొమా కోర్సులకు అన్నిటికీ ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేసింది. పీజీ లో MA ఇంగ్లీష్ , జర్నలిజం and మాస్ కమ్యునికేషన్, MA ఇంగ్లీష్ లిటరేచర్ ,కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్,లింగ్విస్టిక్స్, కంపారిటివ్ లిటరేచర్ డిగ్రీ లో బీ.ఏ హానర్స్,ఇంగ్లీష్,అరబిక్,జపనీస్, ఫ్రెంచ్, రష్యన్ మరియు జర్నలిజం and మాస్ కమ్యునికేషన్ లలో నూ ,డిప్లొమా లో PG డిప్లొమా ఇన్ ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్ ,సుమారు పది విభాగాలలో పీ హెచ్డీ ,ప్రోగ్రాం లను ఆఫర్ చేస్తుంది . అప్లై చేయడానికి ఆకహరు తేదీ ఫిబ్రవరి 26 .అప్లికేషన్ చేయాలంటే జెనరల్ అభ్యర్థులకు 500 రూ. , SC,ST ,PH అభ్యర్థులకి 250 రూ. ఫీజు చెల్లించాలి .అప్లికేషన్ ఆన్ లైన్ లో.పరిక్ష కూడా ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. దేశం మొత్తం లో ఇలాంటి యునివర్సిటీ లు హైదరాబాద్,లక్నో,షిల్లాంగ్ నగరాలలో మాత్రమే ఉన్నాయి.దేగ్ర్రే ఫైనల్ ఇయర్ అభ్యర్థులు దీన్ని వినియోగించుకోవాలి.ఎందుకంటే ఈ యునివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది మాత్రమే కాక ఇందులో చదివిన వారికి ఇంగ్లిష్ లో ఎన్నో నైపుణ్యాలు నేర్ప బడతాయి.

0 comments:
Post a Comment