Saturday, 16 February 2019

తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకులాల లో 5 తరగతి లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ


తెలంగాణా రాష్ట్రంలో ,SC,ST,BC కులాల కు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు 5 వ తరగతి లో చేరుటకు నోటిఫికేషన్ జారీ అయింది.ఈ నెల 18 వతేదీ నుండి వచ్చే నెల 10 వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష 7/4/2019 రోజున ఉంటుంది. ఉదయం 11.00 గంటల నుండి 1.00 గంటల వరకు.

0 comments:

Post a Comment