రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హైదరాబాద్ లోని పోచారం ,బండ్ల గూడ ల లోని 3200 అపార్టుమెంట్ ఫ్లాట్ లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది."ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్" పద్దతిలో ఈ ఫ్లాట్ లను సుమారు 23 నుండి 30 లక్షల ధరతో విక్రయించనున్నట్లు సమాచారం. అయతేి మునిసిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నందు వల్ల ,ఎలక్షన్స్ అయ్యాక ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.2016 లో జీవో నెంబర్ 201 ద్వారా అప్పటి సీఎస్ ఆద్వర్యంలో రాజీవ్ గృహకల్ప సంస్థ ద్వారా,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బండ్లగూడ, పోచారం ల లో 3710 ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టారు.కాగా ఇందులో సింగిల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ అన్నీ అమ్ముడు పోగా 3200 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లు మిగిలాయి.వీటిని ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23 లక్షల నుండి 30 లక్షల ధరలో అమ్మనున్నారు.అయితే ఈ డబ్బు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా చెల్లించ వచ్చు మరియు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వారు బ్యాంక్ లోన్ పొందటం లో ఉద్యోగుల కు సహాయం చేస్తుంది.వీటిలో ఫినిష్డ్, సెమీ ఫినిష్డ్ రకాలు ఉన్నాయి.
Friday, 26 July 2019
త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సొంత గృహాలు..!
By . at July 26, 2019
No comments
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హైదరాబాద్ లోని పోచారం ,బండ్ల గూడ ల లోని 3200 అపార్టుమెంట్ ఫ్లాట్ లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది."ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్" పద్దతిలో ఈ ఫ్లాట్ లను సుమారు 23 నుండి 30 లక్షల ధరతో విక్రయించనున్నట్లు సమాచారం. అయతేి మునిసిపల్ ఎలక్షన్ కోడ్ ఉన్నందు వల్ల ,ఎలక్షన్స్ అయ్యాక ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.2016 లో జీవో నెంబర్ 201 ద్వారా అప్పటి సీఎస్ ఆద్వర్యంలో రాజీవ్ గృహకల్ప సంస్థ ద్వారా,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బండ్లగూడ, పోచారం ల లో 3710 ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టారు.కాగా ఇందులో సింగిల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ అన్నీ అమ్ముడు పోగా 3200 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లు మిగిలాయి.వీటిని ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23 లక్షల నుండి 30 లక్షల ధరలో అమ్మనున్నారు.అయితే ఈ డబ్బు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా చెల్లించ వచ్చు మరియు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వారు బ్యాంక్ లోన్ పొందటం లో ఉద్యోగుల కు సహాయం చేస్తుంది.వీటిలో ఫినిష్డ్, సెమీ ఫినిష్డ్ రకాలు ఉన్నాయి.
Sunday, 21 July 2019
త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5% DA పెంచనున్న కేంద్రం.
By . at July 21, 2019
No comments
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు 5 శాతం DA పెంచ బోతున్నట్లు తెలిసింది. ఈ పెంపు కు సంబంధించిన జీవో సెప్టెంబర్ నెల లో రాబోతుంది. ఇది ఈ జులై 1 వ తేదీ నుండి వర్తించ బోతుంది.దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DA 12 శాతం నుండి 17 కు చేరుకుంటుంది.సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రతీ 6 నెలల కు కరువు భత్యాన్ని పెంచుతుంది.గత సెప్టెంబర్ నెల లో 7 శాతం DA కు అదనంగా 2 శాతం పెంచడం తో అది 9 శాతం కాగా తర్వాత 3 శాతం పెంపుతో 12 శాతం అయ్యింది.ఇది జనవరి 1 ,2019 నుండి అమలు లోకి వచ్చింది.ఇప్పుడు పెంచ బోయే DA 5శాతం గా ఉంటుందని తెలుస్తుంది. అలా జరిగితే 2016 నుండి ఇదే అతి పెద్ద పెంపు అవుతుంది.
మరిన్ని updates కోసం visit చేయండి ప్రతిరోజు
www.paatshaalaindia.blogspot.com
నెట్,సెట్, పీహెచ్ డీ అభ్యర్థులకు శుభవార్త:దేశం లోని అన్ని యూనివర్సిటీ లలో సుమారు 6910 అధ్యాపక పోస్టుల భర్తీ కి కేంద్రం ఆదేశం.
By . at July 21, 2019
No comments
ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీ లలో అధ్యాపకుల పోస్టుల భర్తీ జరగక ఆశావహులు. నెట్,సెట్ పీహెచ్ డీ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యనే యూనివర్సిటీ లలో రిజర్వేషన్ ల పై క్లారిటీ రావడం తో సుమారు 6910 పోస్టుల ను వెంటనే భర్తీ చేయాలని , జులై చివరి వారం లో నోటిఫికేషన్ విడుదల చేయాలని 6 నెల ల లోపు ఈ భర్తీ ప్రక్రియ పూర్తి కావాలని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్సిటీ లను ఆదేశించింది.ఇప్పటికే JNU ఢిల్లీ ,అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయగా కొన్ని ఇతర యూనివర్సిటీ లు కూడా నోటిఫికేషన్ లు విడుదల చేశాయి.కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సుమారు 123 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ , ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు యూనివర్సిటీ వీసీ అప్పారావు తెలిపారు.కాబట్టి అర్హులైన అందరు దేశ వ్యాప్తంగా ఈ పోస్టుల పరీక్ష కు ఇప్పటి నుండే ప్రిపేర్ అయితే మంచిది.
మరిన్ని updates కోసం visit చేయండి ప్రతిరోజు
www.paatshaalaindia.blogspot.com