కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు 5 శాతం DA పెంచ బోతున్నట్లు తెలిసింది. ఈ పెంపు కు సంబంధించిన జీవో సెప్టెంబర్ నెల లో రాబోతుంది. ఇది ఈ జులై 1 వ తేదీ నుండి వర్తించ బోతుంది.దీనితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DA 12 శాతం నుండి 17 కు చేరుకుంటుంది.సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రతీ 6 నెలల కు కరువు భత్యాన్ని పెంచుతుంది.గత సెప్టెంబర్ నెల లో 7 శాతం DA కు అదనంగా 2 శాతం పెంచడం తో అది 9 శాతం కాగా తర్వాత 3 శాతం పెంపుతో 12 శాతం అయ్యింది.ఇది జనవరి 1 ,2019 నుండి అమలు లోకి వచ్చింది.ఇప్పుడు పెంచ బోయే DA 5శాతం గా ఉంటుందని తెలుస్తుంది. అలా జరిగితే 2016 నుండి ఇదే అతి పెద్ద పెంపు అవుతుంది.
మరిన్ని updates కోసం visit చేయండి ప్రతిరోజు
www.paatshaalaindia.blogspot.com




0 comments:
Post a Comment