కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్ధలు CSIR-UGC HRD వారు సంయుక్తంగా, సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన విద్యార్థులకు JRF(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్), మరియు NET(నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) - లెక్చరర్ షిప్ ల కోసం నోటిఫికేషన్ 16 వ తేదీన విడుదల చేసింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ పరీక్షకు , సైన్స్ స్ట్రీమ్ లో PG చేసిన మరియు ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులు.
1.కెమికల్ సైన్సెస్,
2.మాథెమాటిక్స్,
3. లైఫ్ సైన్సెస్,
4.ఎర్త్ ,ఆట్మాస్పియరిక్ , ప్లానెటరీ &ఓషన్ సైన్సెస్ మరియు
5. ఫిజికల్ సైన్సెస్ ల లో
ఈ పరీక్ష ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష, పూర్తి ఆబ్జెక్టివ్ తరహా లో జరుగుతుంది.మొత్తం 3 పార్ట్ లుగా ఉండే ఈ పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ మద్యమాలలో ఉంటుంది. 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పరీక్ష కు అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 25-02-2019
పరీక్ష కు అప్లై చేయడానికి చివరి తేదీ : 18-03-2019
పరీక్ష తేదీ : 16-06-2019
పూర్తి వివరాలకై CSIR website www.csirhrdc.res.in
ను సందర్శించ గలరు




0 comments:
Post a Comment