డిల్లీ లో మంగళ వారం గాంధి శాంతి బహుమతుల ప్రధానం జరిగింది.వివిధ సామాజిక అంశాలలో సేవ చేసిన వారికి
ఈ అవార్డును ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం అంద జేయడం జరుగుతుంది.ఈ సంవత్సరం విజేతలలో కన్యాకుమారి కి చెందిన వివేకానంద కేంద్ర (2015)అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిట్,(2016)
సులబ్ ఇంటర్నేషనల్ స్థాపకుడు బిందేశ్వర్ పాఠక్(2016)
,ఏకల్ అభియాట్ ప్రతినిధి(2017)యోహి శసకావా(2018)
లు ఉన్నారు.ఈ కార్యక్రమం లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పతి రాం నాథ్ కోవింద్ మాట్లాడుతూ గాంధీ గారి అడుగు జాడల్లో ఎంతో మంది నడిచి మహనీయులు అయ్యారు అని తెలిపారు.



0 comments:
Post a Comment