తెలంగాణ రాష్ట్రం లో 2019 సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ ,ఫార్మా డిగ్రీ ల లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్ష నోటిఫికేషన్ ను JNTU హైదరాబాద్ విడుదల చేసింది. దీని వివరాలు ఇలా ఉన్నాయని దీని కన్వీనర్ N యాదయ్య తెలిపారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు.. రూ.800
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు.. రూ.400
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుల స్వీకరణ: మార్చి 6 - ఏప్రిల్ 5 వరకు
దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం: ఏప్రిల్ 6 - 9 వరకు
హాల్ టికెట్ల డౌన్‌లోడ్: ఏప్రిల్ 20 నుంచి మే 1
ఇంజనీరింగ్ పరీక్ష (ఆన్‌లైన్): మే 3, 4, 6
అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష (ఆన్‌లైన్): మే 8, 9

Admissions will be offered to BE, B.Tech, B.Tech (Agriculture Engineering), B.Tech. (BioTechnology), B.Tech (FT), B.Tech (Diary Technology), B.Sc. (CA & BM) (MPC), B.Pharm. (MPC) and Pharm-D (MPC) courses. Visit the website https://tseamcet.nic.in

0 comments:
Post a Comment