Friday, 1 March 2019

వీఆర్వో తుది ఫలితాల వెల్లడి:TSPSC వెబ్ సైట్ లో జాబితా


తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీఆర్వో ఫలితాలను వెల్లడించింది.దీనికి సంబంధించిన జాబితాను TSPSC వెబ్సైట్
లో ఉంచింది.మొత్తం 700 (ఏడు వందల) పోస్టులకు  గానూ
697 పోస్టుల ఫలితాలను మాత్రమే  ప్రకతించింది.మిగతా 3 పోస్టుల ఫలితాలు తర్వాత ప్రకటించనున్నట్లు TSPSC వర్గాలు తెలిపాయి.

0 comments:

Post a Comment