ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది.ఇందులో ప్రస్తుతం వివిధ వ్యక్తుల యొక్క కంపెనీ విలువ మార్కెట్ లో వారి షేర్ల విలువలు లెక్క గట్టి ఈ జాబితాను ప్రకటించింది.ఈ సారి కూడా ప్రపంచం లోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నిలిచాడు.ఇతడి సంపద విలువ సుమారు 9 లక్షల కోట్లు.రెండవ స్థానం లో బిల్ గేట్స్ ,మూడవ స్థానం లో వారెన్ బఫెట్ నిలిచాడు.పేస్ బుక్ అధిపతి మార్క్ జుకెర్ బర్గ్
8 వ స్థానం లో నిలవగా ,గూగుల్ సహ అధిపతి లారీ పేజ్ 10 వ స్థానం లో నిలువగా ఆసియా లోనే కుబేరుడు ,ముఖేష్ అంబానీ 13 వ స్థానం లో నిలిచాడు.ఇతడు గత సంవత్సరం 19 వ స్థానం లో ఉండే వాడు .ఏకంగా 6 స్థానాలు ఎగబాకాడు.ఇతడు గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్(14) ను దాటేశాడు.ఇదే వేగం చూపితే త్వరలోనే టాప్ 5 లో ఉంటాడు.ఇతని ఆదాయం 3.5 లక్షల కోట్లు.క్రింది లిస్టు ఇండియా లోని కుబేరుల లో 100 లోపు ర్యాంక్ ఉన్నవారిది.




0 comments:
Post a Comment