హైదరాబాద్: రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో 657 బోధనా, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొంది. బెల్లంపల్లి, మానకొండూరు, ఆలంపూర్, చెన్నూరు, వర్ధన్నపేట, చెన్నూరు, దానవాయి గూడెం, కుల్చారం, గోపాల్‌పేట, దోమకొండ, గచ్చిబౌలితోపాటు కరీంనగర్‌లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్సి స్కూళ్లలో పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈమేరకు నోటిఫికేషన్ వెలువడనుంది.
344



0 comments:
Post a Comment