రెసిడెన్షియల్ జూనియర్ కలాశాల ల లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ లో భాగంగా 1:2 నిష్పత్తి లో ఇంటర్వ్యూ కి ఎన్నికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను టీ ఎస్ పీ ఎస్సీ విడుదల చేసింది.ఇందులో బాటనీ,జువాలజీ,ఫిజిక్స్,కెమిస్ట్రీ, మ్యాథ్స్,ఇంగ్లీష్,తెలుగు,కామర్స్,హిస్టరీ ,సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టు ల ఇంటర్వ్యూ షెడ్యూల్ ని ప్రకటించింది. ఈ నెల 16 నుండి 22 వ తేదీ వరకు ఇంటర్వ్యూ లు జరగనున్నాయి.
Thursday, 4 April 2019
జె ఎల్ ఇంటర్వ్యూ కి షెడ్యూల్ విడుదల చేసిన టీ ఎస్ పీ ఎస్సీ
By . at April 04, 2019
No comments
రెసిడెన్షియల్ జూనియర్ కలాశాల ల లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ లో భాగంగా 1:2 నిష్పత్తి లో ఇంటర్వ్యూ కి ఎన్నికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను టీ ఎస్ పీ ఎస్సీ విడుదల చేసింది.ఇందులో బాటనీ,జువాలజీ,ఫిజిక్స్,కెమిస్ట్రీ, మ్యాథ్స్,ఇంగ్లీష్,తెలుగు,కామర్స్,హిస్టరీ ,సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టు ల ఇంటర్వ్యూ షెడ్యూల్ ని ప్రకటించింది. ఈ నెల 16 నుండి 22 వ తేదీ వరకు ఇంటర్వ్యూ లు జరగనున్నాయి.

0 comments:
Post a Comment