Thursday, 11 April 2019

విజయ్ దేవరకొండ vs షాహిద్ కపూర్-- "అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్ "Kabir Singh" – Official Teaser .*** ShahidKapoor

 "అర్జున్ రెడ్డి"   తెలుగులో ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు.ఈ ఒక్క సినిమా తో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు.అటువంటి మూవీ ని ఇప్పుడు హిందీ లో KABIR SINGH అనే పేరు తో ,షాహిద్ కపూర్ హీరోగా ,ఒరిజినల్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ కుమార్ వంగా నే డైరెక్టర్ గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా కి సంబంధించి టీజర్ ని నిన్న విడుదల చేయగా దీనికి హిందీ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే షాహిద్ కపూర్ అభిమానులు,విజయ్ దేవరకొండ అభిమానులు మా వాడు బాగా చేశాడు అంటే ,మా హీరో బాగా చేశాడు అని మాటల యుద్ధం చేస్తున్నారు.. మీరు చూసి ఎవరు బాగా చేశారో చెప్పండి..!           


0 comments:

Post a Comment