TS ED.CET -2019 ప్రవేశాల యొక్క మొదటి ప్రవేశ కమిటీ సమావేశం అనేది TSCHE వారి ఆధ్వర్యంలో తేదీ: 30-07-2019 న మధ్యాహ్నం 03:00 గంటల సమయం లో మసాబ్ ట్యాంక్ వద్ద జరిగింది,
ఈ సమావేశానికి పి.పాపిరెడ్డి చైర్‌పర్సన్ గారు TSCHE కి అధ్యక్షత వహించారు. మరియు ఈ కార్యక్రమానికి కార్యదర్శి TSCHE ప్రవేశాల కన్వీనర్ మరియు ఇతర విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేట్ కళాశాలల యొక్క ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో TS ED.CET - 2019 యొక్క షెడ్యూల్ ని ఖరారు చేయడం జరిగింది.
కౌన్సెలింగ్ నోటిికేషన్ విడుదల తేదీ : 05 ఆగష్టు 2019,
సర్టిఫికేట్ వెరిఫికేషన్ : 13-08-2019 నుండి 20-08-2019,
వెబ్ ఆప్షన్ ప్రక్రియ : 14-08-19 నుండి 22-08-2019,
సర్టిఫికేట్ ధృవీకరణ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు (12) హెల్ప్ లైన్ ల వద్ద జరుగుతుంది.
రిజస్ట్రేషన్ ఫీజు: SC/ST -500/-₹, Others -800/-₹
మరిన్ని పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శంచండి..
వెబ్ సైట్ వివరాలు: http://edcetadm.tsche.ac.in (లేదా)
http://edccet.tsche.ac.in
---శివ్.
కోర్టుల లో కొలువుల కు దరఖాస్తులకు ఆహ్వానం..1539 ఖాళీ ల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
పని ప్రారంభించిన చంద్రయాన్-2 : భూమి ఫోటో లను పంపిన వైనం
విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం:బీసీ,ఈబీసీ విద్యార్థుల పథకం
APSPDCL Jr లైన్‌మన్ ఖాళీ 2019 పోస్టుల పేరు: ఎనర్జీ అసిస్టెంట్లు (జూనియర్ లైన్‌మన్ గ్రేడ్ -2)
IBPS ద్వారా 4336 PO ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
NDTV విలేఖరి 'రవీష్ కుమార్' "రామన్ మెగసెసే" అవార్డు 2019 కి ఎంపిక




0 comments:
Post a Comment