బ్యాంక్ లలో ప్రొబేషనరీ అధికారుల నియామకానికి సాధారణ నియామక ప్రక్రియ నోటిఫికేషన్ ను IBPS విడుదల చేసింది.
ఆన్‌లైన్ నమోదు మరియు వివరాలు
తేది- 07.08.19 నుండి 28.08.19 వరకు.
అప్లికేషన్ ఫీ పేమెంట్ (ఆన్ లైన్) :
07.08.19 నుండి 28.08.19 వరకు.
వయస్సు : కనిష్టంగా 20,గరిష్టంగా 30 సంవత్సరాలు.
అర్హత : డిగ్రీ (గ్రాడ్యుయేట్) : UGC/ప్రభుత్వం చేత గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి.
అప్లికేషన్ ఫీజు: 100 /- SC/ST/PWBD,
600 /- For all others
ఎంపిక విధానం :
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
భాగస్వామ్య సంస్థలు:
అలహాబాద్ బ్యాంక్,
కెనరా బ్యాంక్,
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,
సిండికేట్ బ్యాంక్,
ఆంధ్ర బ్యాంక్,
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్,
యుకో బ్యాంక్,
బ్యాంక్ ఆఫ్ బరోడా,
కార్పొరేషన్ బ్యాంక్,
పంజాబ్ నేషనల్ బ్యాంక్,
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
బ్యాంక్ ఆఫ్ ఇండియా,
ఇండియన్ బ్యాంక్,
పంజాబ్ & సింధ్ బ్యాంక్,
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.
పోస్టులు :
SC -670,
ST-299,
OBC-904,
EWS-432,
UR -2031
మొత్తం :4336.
మరిన్ని వివరాలకు అధీకృత వెబ్‌సైట్ : www.ibps.in ను సందర్శించాలి.
--శివ్.






0 comments:
Post a Comment