ప్రస్తుతం వైద్య
విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వివాదాస్పద “నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లు” చట్ట రూపం
దాల్చింది.గతం లో దీని స్థానంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం (1956)
ఉండేది.అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిలో కొన్ని మార్పులు తెచ్చి దాని స్థానం లో
NMC బిల్లు ను తీసుకు వచ్చారు.ఈ బిల్లు పై వైద్య విద్యార్థులు ,రెసిడెంట్ వైద్యుల
నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.ఇప్పటికీ దీని పై ఆందోళన కొనసాగుతుంది.అయితే
ఈ బిల్ పార్లమెంట్ లో పాస్ అవడం చేత దీనిని రాష్ట్ర పతి వద్దకు పంపగా రాష్ట్రపతి ఈ
బిల్లు పై సంతకం చేశారు.దీంతో ఈ బిల్లు ఇక NMC ACT -2019 చలామణి కానుంది.త్వరలోనే
ఇది గెజిట్ లో నోటిఫై కానుంది.ఈ చట్టాన్ని విద్యార్థులు పూర్తిగా అర్థం
చేసుకోలేదని.కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.త్వరలోనే దీనికి
సంబంధించిన నిబంధనలను రూపొందిస్తామని తెలిపారు.
-నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ ఎకాడెమి ఎగ్జామినేషన్ (II),లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-డిగ్రీ ప్రవేశాలకు "దోస్త్" మరొక అవకాశం
-2020 వ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ల క్యాలెండర్ ని ప్రకటించిన యూపీఎస్సీ
-నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ ఎకాడెమి ఎగ్జామినేషన్ (II),లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
-డిగ్రీ ప్రవేశాలకు "దోస్త్" మరొక అవకాశం
-2020 వ సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ల క్యాలెండర్ ని ప్రకటించిన యూపీఎస్సీ



0 comments:
Post a Comment