రాష్ట్రం లోని1050 ప్రభుత్వ మరియు దాదాపు 15000 ప్రైవేట్ డిగ్రీ అధ్యాపకులకు వారం రోజులపాటు శిక్షణ ఇవ్వబోతున్నట్లు ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. మారిన సిలబస్ ,పైన CBCS విధానం పైన,క్రెడిట్ సిస్టం పైనా అవగాహన కల్పించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.ఈ శిక్షణ ఆయా యూనివర్సిటీ లు నిర్వహిస్తాయని ఒక్కొక్క బ్యాచ్ కి సగటుని 30 మంది చొప్పున శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
Monday, 5 August 2019
డిగ్రీ అధ్యాపకులకు త్వరలో వారం రోజుల పాటు శిక్షణ
By . at August 05, 2019
No comments
రాష్ట్రం లోని1050 ప్రభుత్వ మరియు దాదాపు 15000 ప్రైవేట్ డిగ్రీ అధ్యాపకులకు వారం రోజులపాటు శిక్షణ ఇవ్వబోతున్నట్లు ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. మారిన సిలబస్ ,పైన CBCS విధానం పైన,క్రెడిట్ సిస్టం పైనా అవగాహన కల్పించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.ఈ శిక్షణ ఆయా యూనివర్సిటీ లు నిర్వహిస్తాయని ఒక్కొక్క బ్యాచ్ కి సగటుని 30 మంది చొప్పున శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

0 comments:
Post a Comment