Monday, 28 January 2019

ఇంగ్లాండ్ పై విండీస్ రికార్డు విజయం.



బలమైన ప్రత్యర్థి అయిన ఇంగ్లాండ్ జట్టు పై విండీస్ 348 పరుగుల తేడాతో నెగ్గింది.దీంతో వరుసగా 5 టెస్టులు గెలిచిన ఇంగ్లాండ్ కి బ్రేక్ పడినట్టు అయింది.విండీస్ కి స్వదేశం లో ఇదే అతి పెద్ద విజయం.

0 comments:

Post a Comment