Tuesday, 29 January 2019

పార్ట్ టైం అధ్యాపకుల జీతం రెట్టింపు పెంపు


7 వ వేతన సవరణ  ప్రకారం నెట్ లేదా సెట్ లేదా పీహెచ్డీ వంటి అర్హతలు గలిగిన ,యూనివర్సిటీ ల లో పని చేసే పార్ట్ టైం  అధ్యాపకులు,అతిథి అధ్యాపకుల వేతనాలను పెంచుతూ యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. గతం లో అర్హత గల పార్ట్ టైం ,గెస్ట్ లెక్చరర్ ల కు ఒక పీరియడ్ కి 700 రూ. అర్హత లేని వారికి 600 రూ. ఉండేది.ఇప్పుడు వారి కి ఒక పీరియడ్ కి 1500 రూ. పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవలే అధ్యాపకుల కు జీతాలు పెంచుతూ యూజీసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

0 comments:

Post a Comment