Friday, 1 February 2019

బడ్జెట్ 2019 ముఖ్యాంశాలు

  • ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి ఆధ్వర్యం లో ఓట్ ఆన్ అకౌంట్  బడ్జెట్ - 2019 ను  కేంద్ర తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అరుణ్ జైట్లీ కి అనారోగ్యం కారణంగా,    ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

  •  ఆదాయపు పన్ను పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు

  • స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలకు పెంపు

  •  ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే రూ.6.5 లోపు ఆదాయపు పన్ను మినహాయింపు

  • వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా భారత్

  • 2030 కల్ల ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగంలో భారత్‌దే అగ్రస్థానం

  •  రానున్న 8 ఏళ్లలో 10 ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్ధిక వ్యవస్థ

  • నల్ల ధనాన్ని అరికట్టేందుకు చేసిన దాడుల్లో 50 వేల కోట్ల రూపాయలు సీజ్ చేశాం

  • వచ్చేఆర్థిక సంవత్సరం నుండి  24 గంటల్లోనే ఐటీఆర్ ప్రాసెస్, రిఫండ్

  •  గతేడాది దాఖలైన రిటర్న్స్‌లో 94 శాతం యథాతథంగా ఆమోదించారు

  • సినిమా నిర్మాణానికి సింగిల్ విండో అనుమతులు

  • సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు

  • ఎలక్ట్రానిక్ వాహనాలకు దేశంలోనే బ్యాటరీల తయారీ.. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది

  • మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం

  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.15,166 కోట్లు కేటాయింపు

  • ఐదేళ్లలో 34 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభం.

  •  ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ.12 లక్షల కోట్లు

  • 80 శాతం పెరిగిన ట్యాక్స్‌పేయర్లు

  • * పన్ను మినహాయింపు నూ. 50 వేలు పెంపు

  • * ఆదాయపు పన్ను పరిమితి రూ. 3 లక్షలకు పెంపు

  • * త్వరలో 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు' ప్రారంభం

  • * ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా, వాయిస్ కాల్స్

  • * సోలార్ విద్యుదుత్పత్తిలో 10 రెట్ల వృద్ధి

  • * ప్రధాన మంత్రి శ్రమ యోగి బంధన్ పేరుతో పింఛన్ పథకం

  • * రైల్వే రంగానికి రూ. 64,587 కోట్లు

  • * ఆవుల సంరక్షణకు కమిషన్ ఏర్పాటు

  • * రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది

  • * బ్రాడ్‌గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించాం

  • * సాగర్‌మాల కింద పోర్టుల ద్వారా సరకు రవాణా

  • * బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరకు రవాణా  

  • * రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు

  • *  వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఇప్పటికే రూ.35 వేల కోట్లు చెల్లించాం

  • * పీఎం కౌషల్ వికాస్ యోజన కింద కోటిమంది యువతకు శిక్షణ

  • * దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్లు

  • * సైనికులకు ప్రత్యేక అలవెన్సులు

  • * అంగన్‌వాడీ సిబ్బంది వేతనం 50 శాతం పెంపు

  • * ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోయిన వారి రుణాల రీషెడ్యూలింగ్ 

  • * రీ షెడ్యూల్ చేసిన రుణాలపై 2 శాతం వడ్డీ తగ్గింపు

  • * ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం

  • * కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు

  • * రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రాయితీలు

  • * గ్రామీణులకు కొత్తగా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు

  • * కార్మిక ప్రమాద బీమా రూ.లక్షన్నర నుంచి రూ. 6 లక్షలకు పెంపు

  • * *గ్రాట్యుటీ పరిధి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు*

  • * ముద్ర స్కీం కింద రుణాలకు రూ. 7 లక్షల కోట్లు

  • * 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్

  • * అసంఘటిత కార్మికులు పెన్షన్ కోసం రూ.60 జమ చేయాల్సి ఉంటుంది

  • * ఈఎస్‌ఐ లిమిట్‌ను రూ.15 వేల నుంచి 21 వేలకు పెంపు

  • * రూ.15 వేల నెల జీతం వుండే వేతన జీవులకు కొత్త పథకం

  • * ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరుతో కొత్త స్కీమ్

  • * నెలకు రూ. 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది

  • * ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి రూ.75 వేల కోట్లు

  • * పాడి, మత్స్య రైతులకు 2 శాతం వడ్డీకే రుణం

  • * కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తాం

  • * పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు

  • * 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి

  • * 2018 డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమం అమలు

  • * గోకుల్ మిషన్‌కి రూ. 750 కోట్లు

  • * గో ఉత్పాదకత పెంచడం కోసం రాష్ట్రీయ కామ్‌ధేన్ అయోగ్

  • * 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 6 వేలు సాయం

  • * ప్రతి ఏడాది రూ. 6000 పెట్టుబడి సాయం

  • * చిన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు వెళుతుంది. మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది

  • * ఎఫ్‌డీఐ విధానాన్ని పూర్తిగా సరళీకరించాం

  • * బ్యాంకుల విలీనాన్ని చేపట్టాం

  • * రాష్ట్రాలకిచ్చే వాటాను పెంచాం

  • * గ్రామాల్లో 95 శాతం పారిశుద్ధ్యం

  • * బొగ్గు, స్పెక్ట్రం వేలంలో పారదర్శకతకు ప్రాధాన్యం

  • * ఆయుష్మాన్ భారత్‌తో పేద, మధ్య తరగతికి రూ. 3 వేల కోట్లు ఆదా

  • * కొత్తగా 7 ఎయిమ్స్ ఆస్పత్రులు తీసుకొచ్చాం

  • * హర్యానాలో కొత్త ఎయిమ్స్ రాబోతోంది.

  • * 22 రకాల పంటలకు మద్ధతు ధర పెంచాం

  • * అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం

  • * ఉపాధి హామీ రూ.60 వేల కోట్లు 

  • * గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు

  • * నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లు నిర్మించాం

  • * మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు

  • * ఎల్‌ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లు ఆదా చేశాం

  • * రూ. 3 లక్షల కోట్ల మొండి బకాయిలను రికవరీ చేశాం

  • * బ్యాంకులకు రూ. 2.6 లక్షల కోట్ల మూలధన సాయం అందించాం

  • * ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి

  • * అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం

  • *TPUS వరంగల్ రూరల్*

  • * అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాం

  • * ఆరో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించాం

  • * 2018-19కి ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం

  • * కరెంట్ అకౌంట్ లోటును 5.6 నుంచి 2.5 శాతానికి తగ్గించాం

  • * మా ప్రభుత్వంలో ధరల నడ్డి విరిచాం

  • * మా  హయాంలో ద్రవ్యోల్బణం దిగివచ్చింది

  • * జీడీపీ వృద్ధి రేటులో గణనీయమైన పురోగతి

  • * మా ప్రభుత్వం ప్రతీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తోంది

  • * గడిచిన ఐదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాం

  • * మోడీ సారథ్యంలో సుస్థిర పాలన అందించాం.

  • * 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నారు

  • * విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం

  • * దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా గాడినపడుతోంది.

  • * రైతుల ఆదాయం రెట్టింపు కావాలన్నదే మా లక్ష్యం

  • * అందరికీ ఇల్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే లక్ష్యం

0 comments:

Post a Comment