న్యాయ విద్య లో డిగ్రీ ,పీజీ కోర్సు చేయడానికి అర్హత పరీక్ష లాసెట్ 2019 ఫలితాలు నిన్న ఆదివారం విడుదల అయ్యాయి. ఈ పరీక్ష మే 20 న జరిగింది.మొత్తం 19,188 మంది పరీక్ష రాయగా..15,504 మంది అంటే 80.80 శాతం అర్హత సాధించారు.లా డిగ్రీ లో 3 ఏళ్ల డిగ్రీ కోర్సు,5 ఏళ్ల డిగ్రీ కోర్సు(ఇంటర్ పాస్ అయిన వారికి) లు ఉంటాయి.విద్యార్థులు లాసెట్ వెబ్సైట్ నుండి రాంక్ కార్డులను పొందవచ్చు అని లాసెట్ కన్వీనర్ GB .రెడ్డి తెలిపారు.
మరిన్ని updates కోసం visit చేయండి
www.paatshaalaindia.blogspot.com





0 comments:
Post a Comment