UPSC దేశం లోని వివిధ కేంద్ర శాఖలలో ని అత్యున్నత ఉద్యోగాలను భర్తీ చేసే స్వతంత్ర రాజ్యాంగ బద్ద సంస్థ.ప్రతీ సంవత్సరం భర్తీ చేసే ఉద్యోగాల కేలండర్ ను ముందుగానే తేదీల తో సహా ప్రకటించడం ఆనవాయితీ.ఈ సారి కూడా సివిల్ సర్వీసెస్ మరియు IFS ప్రిలిమ్స్ పరీక్ష మే 2 న పూర్తి కాగానే , వచ్చే సంవత్సరం అంటే 2020 సంవత్సరం లో భర్తీ చేయ బోయే ఉద్యోగాల ,నోటిఫికేషన్ తేదీ,అప్లికేషను ప్రారంభ తేదీ,చివరి తేదీ,పరీక్ష తేదీ ,ఫలితాల తేదీలను ప్రకటించింది. దీని ప్రకారం 2020 సంవత్సరం లో మొదటి పరీక్ష ఇంజినీరింగ్ సర్వీస్ ఉద్యోగాల తో ప్రారంభం కానుంది.2020 లో సివిల్ సర్వీసెస్ ,IFS ల ప్రిలిమ్స్ నోటిఫికేషన్ February 20 న ప్రారంభం అయ్యి, మార్చ్ 3, 2020 రోజున ముగుస్తుంది. ప్రిలిమ్స్ పరీక్ష మే 3,2020 రోజున జరుగనుంది. పూర్తి సమాచారం ఇలా ఉంది.
మరిన్ని వార్తల కొరకు సందర్శించండి...
www.paatshaalaindia.blogspot.com





0 comments:
Post a Comment