ఈ నెల 11 న జరిగిన లోక్ సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఎన్నికల తేదీ తెల్లవారుజామున అంటే ఈ నెల 12 వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ ను ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీ రజత్ కుమార్ సైనీ కి అదేశాలి ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ప్రతీ జిల్లా ఎన్నికల నియంత్రణ అధికారులకు పంపించారు.ఈ లీవ్ ను పొందాలంటే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు డ్యూటీ సర్టిఫికెట్ కాపీ ని సమర్పించాల్సి ఉంటుంది.
Friday, 26 April 2019
ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఈ నెల 12 వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు.
By . at April 26, 2019
No comments
ఈ నెల 11 న జరిగిన లోక్ సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఎన్నికల తేదీ తెల్లవారుజామున అంటే ఈ నెల 12 వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ ను ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారి శ్రీ రజత్ కుమార్ సైనీ కి అదేశాలి ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ప్రతీ జిల్లా ఎన్నికల నియంత్రణ అధికారులకు పంపించారు.ఈ లీవ్ ను పొందాలంటే ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు డ్యూటీ సర్టిఫికెట్ కాపీ ని సమర్పించాల్సి ఉంటుంది.

0 comments:
Post a Comment