TS ఎంసెట్ కీ ని JNTU విడుదల చేసింది.ఇది ప్రాథమిక కీ మాత్రమే.కీ తో పాటు విద్యార్థుల రెస్పాన్స్ షీటు మరియు మాస్టర్ ప్రశ్న పత్రం లను కూడా వెబ్ సైట్ లో ఉంచింది.ఈ కీ ద్వారా విద్యార్థులు తమ స్కోర్ ను తెలుసుకోవచ్చు.ఒకవేళ కీ లో ఏవైనా తప్పులు, గానీ కీ పై న ఏమైనా అభ్యంతరాలు ఉంటే విద్యార్థులు తమ అభ్యంతరాన్ని వెబ్సైట్ లో ఇచ్చిన లింక్ ద్వారా తెలుప వచ్చు.
Telangana State Engineering ,Agriculture and Medical Common Entrance Test లేదా TS EAMCET ను JNTU హైదరాబాద్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరుపున నిర్వహిస్తుంది.




0 comments:
Post a Comment