మోడీ ప్రభుత్వం తెచ్చిన అగ్ర వర్ణాల కు 10 శాతం రిజర్వేషన్ లను కల్పించే బిల్లు గనక అమలు లోకి వస్తే సివిల్స్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే ఓపెన్ కోటా అభ్యర్థులు ,OBC అభ్యర్థుల వలే లబ్ది పొంద బోతున్నారు.ప్రస్తుతం ఓపెన్ కోటా అభ్యర్థులకు 32 సంవత్సరాలు మరియు 6 సార్ల అటెంప్ట్ కి అవకాశం ఉంది.ఈ బిల్లు తర్వాత ఓపెన్ కోటా అభ్యర్థుల కు OBC అభ్యుర్థుల వలే 35 సంవత్సరాల గరిష్ట వయసు మరియు 9 సార్లు అవకాశాలు పొంద బోతున్నారు.SC, ST లకు 37 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితి మరియు ఎన్నిసార్ల యినా అటెంప్ట్ చేసుకునే అవకాశం కలదు.



0 comments:
Post a Comment