అగ్ర వర్ణాలలో ఆర్థికంగా వెనుక బడిన వారికి 10 శాతం రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదించబడడం తెలిసిందే.అయితే ఈ బిల్లు చట్ట రూపం దాల్చాలంటే ఇది రాజ్య సభ లో కూడా నెగ్గాల్సిన నేపథ్యంలో, గురువారం ఈ బిల్లు రాజ్య సభలో కూడా నెగ్గింది.తర్వాత ఈ బిల్లు ను రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు.రాష్ట్ర పతి ఆమోదం పొందగానే ఈ బిల్లు చట్టం గా మారుతుంది.ఇది 124 వ రాజ్యాంగ సవరణ.



0 comments:
Post a Comment