దేశం లో ఉన్న 14 సెంట్రల్ యూనివర్సిటీ లు మరియు డాక్టర్ BR. అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష కు (CU-CET -2019) ,అన్ని సబ్జెక్టు ల నోటిఫికేషన్ ను ఉమ్మడి గా విడుదల చేయడం జరిగింది.దీనివల్ల విద్యార్థి కి తాను నచ్చిన యూనివర్సిటీ లు అన్నిటికీ అప్లికేషన్ పెట్టి ఒకే పరీక్ష రాస్తే సరిపోతుంది.దీని వల్ల విద్యార్థి ఆర్థికంగా, సమయం పరంగా ఎంతో లభ్ది పొందుతాడు.కాబట్టి విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలి.అప్లై ఆన్లైన్ విధానంలోనే.ఈ పరీక్ష లో వచ్చిన రాంక్ ఆధారంగా ,దేశం లోని ఏ సెంట్రల్ వర్సిటీ లోనైనా సీటు పొందవచ్చు.
ముఖ్య తేదీలు
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 13 మార్చి,2019.అప్లికేషన్ చివరి తేదీ: 13 ఏప్రిల్,2019.
అడ్మిట్ కార్డు ఇవ్వబోవు ప్రారంభ తేదీ:మే 10,2019.
పరీక్ష తేదీ: మే 25 & 26,2019.
ఫలితాల ప్రకటన:జూన్ 21,2019.
మరిన్ని వివరాలకు ఆయా యూనివర్సిటీల వెబ్సైట్ లను సందర్శించండి.




0 comments:
Post a Comment