30 సంవత్సరాల క్రితం లీ సమాచారాన్ని రెండు వేరు వేరు కంప్యూటర్ ల మధ్య ఉచితంగా షేర్ చేసుకోవడానికి అతడు చేసిన ప్రయత్నం అతడు ఊహించనంత గా విస్తరించి ఇప్పుడు అది లేకుండా ప్రపంచ మనుగడే లేనంతగా అభివృద్ధి చెందింది. టిమ్ బెర్నర్స్ లీ యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసర్చ్ (CERN )
లో పని చేసేటప్పుడు డాకుమెంట్స్ ని, ఫైల్స్ ని షేర్ చేసుకోవడానికి అతడు వరల్డ్ వైడ్ వెబ్ ను కనుగొన్నాడు.
నేటికీ 30 సంవత్సరాలు ఐన సందర్బంగా గూగుల్ వరల్డ్ వైడ్ వెబ్ ని డూడుల్ గా చేసి గౌరవించింది.థాంక్స్ తో టిమ్ బెర్నర్స్ లీ ... థాంక్స్ టు W. W. W .



0 comments:
Post a Comment