Monday, 25 March 2019

జె ఎల్ ,డీ ఎల్ పరీక్షల ఫలితాలు విడుదల:వివరాలు వెబ్ సైట్ లో

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికంగా భర్తీ చేసిన పోస్టుల లో పోలీసు ఉద్యోగాల తర్వాత, గురుకుల విద్యాలయా ల టీచర్ ల లెక్చరర్ ఉద్యోగాల దే. గత నెల లో  తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు  నిర్వహించిన
జె ఎల్ ,డీ ఎల్  ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష యొక్క ఫలితాల ను ఆ బోర్డ్ తమ వెబ్ సైట్ లో ఉంచింది.సుమారు 466  పోస్టుల డిగ్రీ అధ్యాపకులు, 281 జూనియర్ కళాశాల ల అధ్యాపకుల పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది.ఈ ఫలితాలను చాలా తొందరగా ప్రకటించడం తో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్ష మార్కుల జాబితాను సంస్థ అడ్రస్
 https://treirb.telangana.gov.in/ లో చూడవచ్చు.

0 comments:

Post a Comment