డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 ఏళ్ల కోర్సు లో చేరడానికి నిర్వహించనున్న DEECET 2019 పరీక్ష కొరకు అప్లై చేసుకోవడానికి గడువు తేదీని ఈ నెల 15 వ తేదీ వరకు పొడిగించినట్లు ,DEECET కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇంతకు ముందు ఏప్రిల్ 4 వ తేదీ చివరి తేదీ ఉండేది. అంతే కాకుండా అభ్యర్థులు ఏ మీడియం లో పరీక్ష రాయాలనుకుంటున్నారో దరఖాస్తులో స్పష్టంగా రాయాలని తెలిపారు. ఏమైనా డౌట్స్ ఉంటే 75698 74190 నంబర్ కి కాల్ చేయాలని తెలిపారు. D.Ed అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్.ఇది చేసిన వారు ప్రాథమిక పాఠశాల లలో SGT టీచర్ ఉద్యోగానికి అర్హులవుతారు.
Saturday, 30 March 2019
డైట్ సెట్(DEE CET) ఎంట్రన్స్ పరీక్ష కు దరఖాస్తు గడువు పెంపు.
By . at March 30, 2019
No comments
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ 2 ఏళ్ల కోర్సు లో చేరడానికి నిర్వహించనున్న DEECET 2019 పరీక్ష కొరకు అప్లై చేసుకోవడానికి గడువు తేదీని ఈ నెల 15 వ తేదీ వరకు పొడిగించినట్లు ,DEECET కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇంతకు ముందు ఏప్రిల్ 4 వ తేదీ చివరి తేదీ ఉండేది. అంతే కాకుండా అభ్యర్థులు ఏ మీడియం లో పరీక్ష రాయాలనుకుంటున్నారో దరఖాస్తులో స్పష్టంగా రాయాలని తెలిపారు. ఏమైనా డౌట్స్ ఉంటే 75698 74190 నంబర్ కి కాల్ చేయాలని తెలిపారు. D.Ed అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్.ఇది చేసిన వారు ప్రాథమిక పాఠశాల లలో SGT టీచర్ ఉద్యోగానికి అర్హులవుతారు.

0 comments:
Post a Comment