Saturday, 30 March 2019

తెలంగాణ ,ఏపీ ల లో ఉపాధి హామీ పథకం కూలీల కు దినసరి వేతనం 211 రూపాయలు గా నిర్ణయం.


మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కూలీ లకు ప్రతి రోజు ఇచ్చే వేతనాన్ని ఈ సంవత్సరానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో, రోజుకు 211 రూపాయలు గా కేంద్రం నిర్ణయించింది.ఇది గత సంవత్సరం 205   రూపాయలు గా ఉండేది.ప్రతీ సంవత్సరం కేంద్రం ఏప్రిల్ నెల లో ఈ పథకం వేతనాన్ని సవరిస్తుంది. ఈ సంవత్సరం గరిష్టంగా హర్యానా లో 284 రూపాయలు గా,కనిష్టం గా బీహార్ ,జార్ఖండ్ రాష్ట్రాల్లో 171 రూపాయలు గా నిర్ణయించారు.

0 comments:

Post a Comment