Thursday, 7 February 2019

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(IFS) టాపర్ గా నల్లగొండ జిల్లా నవీన్ రెడ్డి

యూపీ ఎస్సీ 2018 IFS ఫలితాలను నిన్న విడుదల చేసింది.ఇందులో  తెలంగాణ రాష్ట్రంలో ని నల్లగొండ  జిల్లాకు చెందిన,  మందాటి నవీన్ రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు.

0 comments:

Post a Comment