Thursday, 7 February 2019

ఇక నుండి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయిన వారికి కూడా ఏదో ఒక జాబ్


కేంద్రం ,సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వచ్చి ఎంపిక కాని అభ్యర్థుల కు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.వీరికి కేంద్ర ప్రభుత్వ ఫరిదిలో ఏదైనా ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నామని UPSC చైర్మన్ ఇటీవల జరిగిన రాష్ట్రాల psc ల ఛైర్మన్ ల సమావేశం లో తెలియ జేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఇంటర్వ్యూ వరకు రావడం అంటే వారు ఎంతో ప్రతిభ ఉన్న వారైతేనే ఇంత వరకు రాగలరు అని తెలిపారు.
 అంతే కాకుండా ఇంటర్వ్యూ వరకు వచ్చిన అందరు అభ్యర్థుల  మార్కుల పూర్తి  జాబితాను ఆన్ లైన్ లో ఉంచబోతున్నారు.తద్వార ప్రైవేట్ కంపనీ లు వీరికి ఉద్యోగాలను ఇస్తాయి అని తెలిపారు.

0 comments:

Post a Comment