Monday, 17 February 2020

ఎడ్- సెట్ షెడ్యూల్ విడుదల : మే 23న పరీక్ష


ఎడ్ సెట్ షెడ్యూల్ నీ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది
.మే 23 న పరీక్ష జరగ నున్నది.డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మరియు ఫైనల్ ఇయర్ చదివే వారు అప్లై చేసుకోవచ్చు.


0 comments:

Post a Comment