Tuesday, 18 February 2020

తెలంగాణ లో ఎంసెట్ -2020 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ 2020
నోటిఫికేషన్ విడులైంది.ఈ మేరకు JNTU మరియు సాంకేతిక విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.Telangana State  Engineering , Agricultural and Medicine Common Entance Test(EAMCET) గా పిలవబడే ఈ పరీక్ష ను JNTUH నిర్వహిస్తుంది.ఈ పరీక్ష కేవలం ONLINE లోనే రాయాల్సి ఉంటుంది.అప్లై చేయడానికి ప్రారంభ తేదీ 21 ఫిబరవరి 2020 నుండి మార్చి 30 వరకు.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను సంద్శించండి
www.eamcet.tsche.ac.in

0 comments:

Post a Comment