బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా కి ఆస్ట్రేలియా దేశపు అత్యున్నత పురస్కారం లభించింది.భారత్ ,ఆస్ట్రేలియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాల అభివృద్ధి కి కృషి చేసినందుకు ఈ పురస్కారం దక్కింది.ఇంతకుముందు ఈ గౌరవం ,భారత్ నుండి మదర్ తెరీసా, మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ సచిన్ టెండూల్కర్ లు ఈ గౌరవాన్ని పొందారు.
Saturday, 18 January 2020
కిరణ్ మజుందార్ షా కి ఆస్ట్రేలియా దేశపు అత్యున్నత పురస్కారం
By . at January 18, 2020
No comments
బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా కి ఆస్ట్రేలియా దేశపు అత్యున్నత పురస్కారం లభించింది.భారత్ ,ఆస్ట్రేలియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాల అభివృద్ధి కి కృషి చేసినందుకు ఈ పురస్కారం దక్కింది.ఇంతకుముందు ఈ గౌరవం ,భారత్ నుండి మదర్ తెరీసా, మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ సచిన్ టెండూల్కర్ లు ఈ గౌరవాన్ని పొందారు.

0 comments:
Post a Comment