UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్-II (CDS-II) నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆకర్షణీయమైన జీత భత్యాలు గల ఈ ఉద్యోగాలకు దేశ వ్యాప్తంగా ఎంతో పోటీ మరియు క్రేజ్ ఉంటుంది.
మొత్తం ఖాళీలు:417
ఇందులో
1.ఇండియన్ మిలిటరీ అకాడెమీ,డెహ్రాడూన్- లో 100
2.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీ,హైదరాబాద్-లో 32
3.ఇండియన్ నావల్ అకాడెమీ,ఎజిమళ-లో 45
4.ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ,చెన్నై- లో 225
5.ఎస్సెస్సీ విమెన్(నాన్ టెక్నికల్) విభాగంలో-15
విద్యార్హతలు:
ఇండియన్ మిలిటరీ అకాడెమీ&ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ లలో ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
ఇండియన్ నావల్ అకాడెమీలో ఉద్యోగాల కు ఇంజినీరింగ్ అభ్యర్థులు అర్హులు
ఎయిర్ ఫోర్స్ అకాడెమీ లో ఉద్యోగాలకు ఇంటర్ లో మాథ్స్,ఫిజిక్స్ చదివి ఉండి, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు.







0 comments:
Post a Comment