Saturday, 22 June 2019

ఉమ్మడి పీజీ ఎంట్రన్స్ (CPEGT)షెడ్యూల్ విడుదల చేసిన ఉస్మానియా యూనివర్సిటీ.


తెలంగాణ రాష్ట్రం లో తొలి సారి గా నిర్వహించబోతున్న ఉమ్మడి పీజీ ఎంట్రన్స్ పరీక్ష యొక్క షెడ్యూల్ ని ఈ పరీక్ష ను నిర్వహించబోతున్న ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది.దాదాపు అన్ని యూనివర్శిటీ ల పరిధిలో డిగ్రీ పరీక్షలు ముగియడం తో ఈ షెడ్యూల్ విడుదల చేశారు.జులై 8 నుండి 20 వ తేదీ వరకు ఈ షెడ్యూల్ ఉంది.

0 comments:

Post a Comment