తెలంగాణలో బీఈడీ ప్రవేశ పరీక్ష ఎడ్ సెట్ రాసే అభ్యర్థులు నేటి నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఎడ్ సెట్ కన్వీనర్ మృణాళిని తెలిపారు.దీనికోసం అభ్యర్థులు ఎడ్ సెట్ వెబ్ సైట్ www.edcet.tsche.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. కాగా ఎడ్ సెట్ పరీక్ష ఈ నెల 31 వ తేదీన జరుగనుంది.ఉదయం సోషల్ ,ఇంగ్లీష్,ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ లు, మధ్యాహ్నం,బయో సైన్స్,మాథ్స్ సబ్జెక్టు లకు పరీక్షలు జరుగుతాయి.నిమిషం ఆలస్యం నిబంధన ఉంది.ఈ పరీక్షను 52,380 మంది రాయబోతున్నారు.మొత్తం 83 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది.
Wednesday, 22 May 2019
ఎడ్ సెట్ హాల్ టికెట్లు నేటి నుండి వెబ్ సైట్ లో అందుబాటు.
By . at May 22, 2019
No comments
తెలంగాణలో బీఈడీ ప్రవేశ పరీక్ష ఎడ్ సెట్ రాసే అభ్యర్థులు నేటి నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఎడ్ సెట్ కన్వీనర్ మృణాళిని తెలిపారు.దీనికోసం అభ్యర్థులు ఎడ్ సెట్ వెబ్ సైట్ www.edcet.tsche.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. కాగా ఎడ్ సెట్ పరీక్ష ఈ నెల 31 వ తేదీన జరుగనుంది.ఉదయం సోషల్ ,ఇంగ్లీష్,ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ లు, మధ్యాహ్నం,బయో సైన్స్,మాథ్స్ సబ్జెక్టు లకు పరీక్షలు జరుగుతాయి.నిమిషం ఆలస్యం నిబంధన ఉంది.ఈ పరీక్షను 52,380 మంది రాయబోతున్నారు.మొత్తం 83 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది.

0 comments:
Post a Comment