తెలంగాణా రాష్ట్రం లో 2019 ఎడ్-సెట్ అప్లికేషన్ తేదీని ఎటువంటి అపరాధరుసుము లేకుండా అప్లై చేయడానికి ఈ నెల 20 వ తేదీ వరకు పాడించారు.ఇంతకు ముందు ఈ గడువు ఈ నెల 10 వ తేదీ చివరి తేదీ గా ఉండేది.ప్రస్తుతం 500 రూపాయల అపరాధ రుసుము తో 25 వ తేదీ వరకు 1000 రూపాయల అపరాధ రుసుము తో 30 వ తేదీ వరకు, 2000 రూపాయల అపరాధ రుసుము తో వచ్చే నెల 4 వ తేదీ వరకు గడువు గలదు.
డిగ్రీ పూర్తయి టీచర్ ట్రైనింగ్ చేయాలనుకునేవారు ఈ ఎంట్రన్స్ రాయాలి.ఇందులో వచ్చిన రాంక్ ఆధారంగా సీటు కేటాయింపు ఉంటుంది.ఈ సంవత్సరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్ష ను నిర్వహిస్తుంది.ఈ పరీక్ష తేదీ 31/05/2019 ఉదయం 11 గంటల నుండి 1 గంటల వరకు మరియు 3 గంటల నుండి గంటల వరకు .
కాగా ఈ పరీక్షకు అప్లయ్ చేయడానికి ఫీజ 650 రూపాయలు కాగా ,SC,ST అభ్యర్థులకు 450 రూపాయలు



0 comments:
Post a Comment