Monday, 31 August 2020

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు.....!


మాజీ రాష్ట్రపతి,భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం (ఆగస్టు 31) సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆ మహానేత చావు తోటి దేశమంతా ప్రజలు కన్నీరు పెడుతున్నారు ఆ నాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు

0 comments:

Post a Comment